Andhra PradeshEast GodavariNews

కోటారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ఘాన నివాళులు అర్పించిన చందన నాగేశ్వర్…

కోటారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ఘాన నివాళులు అర్పించిన చందన నాగేశ్వర్…
 రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్,  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్  చైర్మన్ ఉప్పాడ కోటారెడ్డి గారి మాతృమూర్తి మాణిక్యమ్మ గారు ఇటీవల కాలం చేయగా, ఈ రోజు వారి పెద్దకర్యం కార్యక్రమముకు రాజమహేంద్రవరం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ & రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ శ్రీ చందన నాగేశ్వర్ గారు కోటరెడ్డి గారిని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం మాణిక్యమ్మ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘాన నివాళులర్పించారు….

Comment here