Andhra PradeshEast GodavariNews

గుండె చప్పుళ్ళు పుస్తకావిష్కరణ

కోస్త ఎన్ కౌంటర్, రాజమహేంద్రవరం సిటీ ;  స్థానిక ధర్మంచర కమ్యూనిటీ హాల్ లో శ్రీపాద శ్రీనివాస్ గారు రచించిన గుండె చప్పుళ్ళు పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశరావు మాజీ శాసన మండలి సభ్యులు కందుల దుర్గేశ్ లు ముఖ్య అతిధులుగా పాల్గొని గుండె చప్పుళ్ళు పుస్తకావిష్కరణ చేశారు .ఈ కార్యక్రమం లో అశోక్ కుమార్ జైన్ ,సూర్య పత్రిక సంపాదకులు కృష్ణకుమారి ,ఎస్ ఎన్ రాజ,అల్లు బాబీ,అసదుల అహ్మద్ ,ప్రసాదుల హరినాథ్, వాసంసెట్టీ గంగాధర్ ,ముళ్ళ మాధవ్ ,కుడుపుడి సారథి,నాథ్

Comment here