Andhra PradeshEast GodavariNews

ఘనంగా పాస్టర్స్ డే వేడుకలు.

ఘనంగా పాస్టర్స్ డే వేడుకలు.

కోస్తా ఎన్ కౌంటర్ టి నర్సాపురం. పశ్చిమ గోదావరి జిల్లా టీ నర్సాపురం మండలం టీ నర్సాపురం గ్రామంలో అపోస్టైలిక విశ్వాస సంఘం ఆధ్వర్యంలో పాస్టర్స్ డే పరిష్కరించుకుని ఆదివారం సంఘ కాపరి సిహెచ్ రాజేశ్వరరావు ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాస్టర్ మాట్లాడుతూ సంఘ పెద్దలతో సన్మానించ బడటం చాలా ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరూ దేవుని అడుగుజాడల్లో నడుస్తూ దేవుని ఆజ్ఞలను గైకొనాలి అని క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం దేవుని మందిరంలో గడపాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు లాయర్ రాజ్ కుమార్, ఎం వెంకటేశ్వరరావు, విశ్వాసులు పెద్ద బన్ను, చిన్న బన్ను, నాగరాజు, రామకృష్ణ, విఆర్ఓ పుల్లారావు, మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు.

Comment here