Andhra PradeshEast GodavariNews

జనసైనికులు అంతా ఐక్యంగా పని చేయండి

జనసైనికులు అంతా ఐక్యంగా పని చేయండి
 కోస్తా ఎన్ కౌంటర్:అన్నవరం . జనసైనికులు అంతా జనసేన పార్టీ విజయానికి  ఐక్యమత్యంతో పని చేయాలని   నాలుగు రాష్ట్రాల కాపు సంఘం కన్వీనర్ జనసేన నాయకులు దాసరి రాము  పిలుపునిచ్చారు సోమవారం  శంఖవరం మండలంలోని కత్తిపూడి లో జనసేన  నాయకులు  కరణం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సంఘ నాయకులు దాసరి రాము ను సాదరంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు అండగా నిలవాలని కార్యకర్తలను కోరారు ఈ కార్యక్రమంలో జనసైనికులు గాబు సుభాష్,  పోసినశ్రీను, చామంతి  ఏసు, కృష్ణ , స్వామి , శ్రీను   ,శివ   ,వీరబాబు   తదితరులు పాల్గొన్నారు

Comment here