Andhra PradeshEast GodavariNews

జనసైనికులు శ్రమదానం

జనసైనికులు శ్రమదానం
కోస్తా ఎన్ కౌంటర్ కాకినాడ రూరల్:జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పాడైపోయిన రోడ్లను శ్రమదానం చేసి జనసేన తరపున బాగు చేసే కార్యక్రమంలో భాగంగా ఆదివారం కాకినాడ రూరల్ మండలం కాకినాడ నుండి మామిడాడ వెళ్ళే రోడ్లో చీడిగ చర్చి వద్ద గుంతలను జనసేన పార్టీ పిఏసి సభ్యులు పంతం నానాజీ,ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో గుంతలను పూర్చారు.ఈ కార్యక్రమం రేపూరు,కొవ్వాడ,చీడిగ,గంగానపల్లి,ఇంద్రపాలెం జనసైనికులు సానా శ్రీను ,శిరంగు శ్రీను,రెడ్డిపల్లి కిషోర్, నక్కా శ్రీను,తోట వేణు,లచ్చబాబు,పొన్నగంటి మహేష్,,గవర శ్రీరాములు,తూతిక శ్రీనివాస్,ఆకుల శ్రీనివాస్, బూరయ్య ,మాదాల రమణ,రత్నాకర్,దత్తు,కుర్రనాగబాబు,దొడ్డిపట్ల అప్పారావు,కృష్ణ,తాటికాయల వీరబాబు,భోగిరెడ్డి గంగాధర్,సాన శ్రీనివాస్, నక్కా మల్లేష్,రమణ,ఆకుల మణి కుమార్,తదితరులు పాల్గొన్నారు.

Comment here