Andhra PradeshEast GodavariNews

టిడిపి లో పలువురికి పదవులు

టిడిపి లో పలువురికి పదవులు

కోస్తా ఎన్ కౌంటర్, గోకవరం:  మండలంలోని టిడిపి నాయకులకు తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా. గోకవరం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడిగా మంగ రౌతు రామకృష్ణ, గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పోసిన ప్రసాద్, రైతు కమిటీ అధ్యక్షుడిగా చింతల రామకృష్ణ ను నియమించడం జరిగింది,  ఇర్రిపాకలో  జ్యోతుల నెహ్రూ  స్వగృహం లో నియమితులైన వారికి పూలమాలలతో ఘనంగా సన్మానించారు, అనంతరం జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ. పార్టీని బలోపేతం చేయాలని అన్నారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని సాధించే దిశగా నాయకులు కార్యకర్తలు పని చేయాలని తాము కోరారు,

Comment here