Andhra PradeshEast GodavariNews

టీడీపీ అధ్యక్షుడిగా వెంకటపతి

టీడీపీ అధ్యక్షుడిగా వెంకటపతి

కోస్తా ఎన్ కౌంటర్, గోకవరం: తంటికొండ గ్రామం లో నాగం వెంకటపతి పి తెలుగుదేశం పార్టీ నుంచి గ్రామ టిడిపి అధ్యక్షులు గా నియమించడం జరిగింది.
జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాజీ జడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ కు వెంకటపతి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, తంటికొండ లోని నాయకుల సమక్షంలో  జ్యోతుల నెహ్రూ శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు, ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు,

Comment here