Andhra PradeshEast GodavariNews

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరికీ ఆరాధ్యుడు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరికీ ఆరాధ్యుడు.

కోస్తా ఎన్ కౌంటర్ పాలకొల్లు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో లాకులు వద్ద భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి దళిత సేన వ్యవస్థాపకులు జుజ్జువరపు రవి ప్రకాష్ పూలమాలలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలు అయినా అదేవిధంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 సంవత్సరాలు అయిన సందర్భంగా భారత రాజ్యాంగాన్ని రచించి అంటరానితనం నిర్మూలించిన మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ముఖ చిత్రాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించి గౌరవించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఆశీర్వాదం, కె అర్జున్ కుమార్, రమణ, ఆర్.నాగేశ్వర రావు, ఏడుకొండలు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Comment here