Andhra PradeshEast GodavariNews

దసరా ఉత్సవాలకు పందిరి రాట ముహూర్తం

కోస్తాఎన్ కౌంటర్,కపిలేశ్వరపురం:మండల పరిధి అంగర పల్లపు వీధి రామాలయం వద్ద శుక్రవారం దసరా ఉత్సవాలకు పందిరిరాట పూజనిర్వహించారు.  పురోహితులు వారణాసి వెంకటేశ్వరరావు,సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో పుత్సల శ్రీనివాస్ దంపతులచే శాస్త్రోక్తంగా రాట ముహూర్తం పూజలు  జరిపించారు. అక్టోబరు 7 నుండి దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుతెలిపారు.ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు.

Comment here