Andhra PradeshEast GodavariNews

దసరా ఉత్సవాలకు పందిరి రాట ముహూర్తం

కోస్తాఎన్ కౌంటర్,కపిలేశ్వరపురం: మండల పరిధి అంగర పితాని చెరువు గట్టుపై వేంచేసిన  శ్రీ శ్రీ విజయ దుర్గ అమ్మవారి ఆలయం వద్ద గురువారం దసరా ఉత్సవాలకు పందిరిరాట పూజ నిర్వహించారు. అక్టోబరు 7 నుండి దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు.

Comment here