Andhra PradeshEast GodavariNews

దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలకు 10 వేలు విలువైన  వాటర్ డిస్పెన్సర్ వితరణ 

దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలకు 10 వేలు విలువైన  వాటర్ డిస్పెన్సర్ వితరణ
కోస్తాఎన్ కౌంటర్, రామచంద్రపురం:  విశ్వ చైతన్య శక్తి చారిటబుల్ ట్రస్టు సేవా కార్యక్రమంలో భాగంగా  జనసేన గ్లోబల్ లీడర్ సుధా వెంకటరత్నం చంటి జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం 60 మంది  పేదలకు  అన్నదానం నిర్వహించారు.  అనంతరం మూగ,చెవుడు దివ్యాంగుల ఆశ్రమానికి 10 వేల రూపాయలు  విలువగల  వాటర్ డిస్పెన్సర్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, వెంకట రత్నం మిత్ర బృందం పాల్గొన్నారు.

Comment here