Andhra PradeshEast GodavariNews

దేవిచౌక్ లో ప్రతిష్టాత్మకమైన దేవి శరన్ నవరాత్రి ఉత్సవాలు

కోస్త ఎన్ కౌంటర్, రాజమహేంద్రవరం సిటీ: దేవిచౌక్ లో ప్రతిష్టాత్మకమైన దేవి శరన్ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని బుధవారం అమ్మవారిని ప్రతిష్టించడం జరిగినది. గురువారం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కుంకుమ పూజలతో అమ్మను కొలుచుకున్నారు.

Comment here