Andhra PradeshEast GodavariNews

పాత్రికేయుడు ప్రసాదుకు సన్మానం.

పాత్రికేయుడు ప్రసాదుకు సన్మానం.

కోస్తా ఎన్ కౌంటర్ టి నరసాపురం. పాత్రికేయులు ప్రజలకు వార్తలు చదవడమే కాకుండా చిన్న చిన్న పదవులు కూడా చేపట్టడం ఆనందంగా ఉందని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాము అన్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పలరాజుగూడెం ఏపీ ఆర్ బాయ్స్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ గా విశాలాంధ్ర రిపోర్టర్ ఉప్పులూరి ప్రసాద్ బాబు నియమితులైన సందర్భంగా పాత్రికేయుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఇలాంటి పదవులు మరిన్ని చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నాదెండ్ల కృష్ణ, ఉప కార్యదర్శి అద్దంకి గిరి, మరియు పాత్రికేయుల పాల్గొన్నారు.

Comment here