Andhra PradeshEast GodavariNews

ప్రజలకు అందుబాటులో ధైరో కేర్..

ప్రజలకు అందుబాటులో ధైరో కేర్..

కోస్తా ఎన్ కౌంటర్, గోకవరం:  మండలంలో గవర్నమెంట్ హాస్పటల్ సమీపంలో హై స్కూల్ కి వెళ్లే మార్గం లో థైరో కేర్ రక్తపరీక్షల ల్యాబ్ ను నూతనంగా ప్రారంభించారు, దీనికి ముఖ్యఅతిథిగా గోకవరం లోని గ్రామ పెద్ద దాసరి తమ్మన  దొర, కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు, గోకవరం లో కొన్ని రక్తపరీక్షలకు మాత్రమే అవకాశం ఉండేదని. మరి ముఖ్యమైన రక్త పరీక్షలు చేయించుకోవాలంటే 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రి వెళ్ళవలసి వచ్చేదని వరసాల ప్రసాద్ అన్నారు. ఈ ల్యాబ్ నందు అన్ని రకములైన రక్త పరీక్షలు అతి తక్కువ ధరలకు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి రమేష్, సుంకర వీరబాబు, సుంకర రమణ, పాలూరి బోసు బాబు, తదితరులు పాల్గొన్నారు,

Comment here