Andhra PradeshEast GodavariNews

*ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి స్పందన కార్యక్రమం  అర్బన్ జిల్లా అడిషనల్ ఎస్పీ (లా & ఆర్డర్)  కె.లతా మాధురి.*

*ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి స్పందన కార్యక్రమం
 అర్బన్ జిల్లా అడిషనల్ ఎస్పీ (లా & ఆర్డర్)  కె.లతా మాధురి.*
_ఈరోజు అర్బన్ జిల్లా అడిషనల్ ఎస్పీ (లా & ఆర్డర్)  కె.లతా మాధురి  జిల్లా పోలీసు కార్యాలయం నందు సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రజల సౌకర్యార్ధం “స్పందన” కార్యక్రమంను నిర్వహించి, అర్బన్ జిల్లా పరిధిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను స్వయంగా స్వీకరించి, వారి సమస్యలను విని, వాటి పూర్వాపరాలను అడిగి తెలుసుకుని, సదరు విషయం సంబంధిత అధికారులకు తెలియజేసి వెంటనే చట్ట ప్రకారం విచారణ జరిపించి వారి సమస్యలను జాప్యం లేకుండా పరిష్కారించాలని ఆదేశించారు._

Comment here