Andhra PradeshEast GodavariNews

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దిశా చట్టం పై అవగాహన

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దిశా చట్టం పై అవగాహన

-కళాశాల దశలో భవిష్యత్ కు బాటలు వేసుకోవాలి: ఎస్ ఐ
కోస్తా ఎన్ కౌంటర్ వేలేరుపాడు:స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం బాలికలకు ఎస్ ఐ సాధిక్ దిశా అవెరన్స్ కల్పించారు. ఈ సందర్భంగా బాలికలను ఉద్దేశించి ఎస్ ఐ మాట్లాడుతూ దిశా చట్టం లోని విషయాలను వెల్లడించారు. ఈ దశలో బాలికలు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని తెలిపారు.కళాశాలలో గ్రంధాలయం ఏర్పాటుకు కృషి చేస్తున్నాను అని తెలిపారు.అందరూ ఉపయోగించుకోవాల నీ అన్నారు.మహిళా పోలీస్ గా చేయాలనే దృక్పదం మీకు ఉంటే పూర్తి సూచనలు అందిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది,కళాశాల లెక్చరర్స్,బాలికలు పాల్గొన్నారు.

Comment here