Andhra PradeshEast GodavariNews

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి పాదయాత్రగా బయలుదేరిన భవానీలు…..       

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి పాదయాత్రగా బయలుదేరిన భవానీలు…..
కోస్తా ఎన్ కౌంటర్ రావులపాలెం; విజయదుర్గ భవానీలా శిబిరం (దక్షణావిది రామాలయం ) నుండి దీక్షలు తీసుకున్న  పదిహేను మంది భవానీలు సోమవారం నాడు
రావులపాలెం నుండి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి పాదయాత్రగా బయలుదేరారు అనేక రోజులు నుంచి భక్తి శ్రద్ధలతో రెండు పూటలా ప్రతీ రోజు శిబిరంలో దుర్గమ్మను పూజించి ప్రత్యేక పూజలు నిర్వహించిన భవానీలు దసరా ఉత్సవాలలో భాగంగా విజయదశమిని పురస్కరించుకుని బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకొనున్నట్లు తెలిపారు  కరోనా సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో చాలా మంది అనారోగ్యానికి గురై అనేక ఇబ్బందలు పడ్డారని ఈ కష్ట కాలం నుండి ప్రజల్ని గట్టెక్కించి సకల జీవకోటిని రక్షించి కాపాడి ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో వర్దిలుతూ ఉండాలని దీక్షలు చేపట్టి అమ్మవారిని వేడుకున్నట్లు వారు తెలిపారు ఎటువంటి విగ్నములు కలగకుండా విఘ్నేశ్వరుని గ్రామ దేవత ఆకులమ్మ తల్లిని పొలిమేర దేవతలకు పూజలు చేసి ఇంద్రకీలాద్రి కొండకు బయలుదేరారు.

Comment here