Andhra PradeshEast GodavariNews

భౌతిక దాడులు హేయం:

భౌతిక దాడులు హేయం:
దమ్ముంటే ప్రజా క్షేత్రంలో చూసుకోవాలి:
పోలవరం నియోజకర్గం కుక్కునూరు మండలం:
కోస్తా ఎన్కౌంటర్ కుక్కునూరు:
ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే వారిని ఎదుర్కోలేక మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టి జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు  ఇంటి పై జోగి రమేష్ దాడి చేయాటాన్ని హేయమైన చర్యగా అభివర్ణించిన తెలుగు దేశం పార్టి కుకునూరు మండల అధ్యక్షుడు ములిశెట్టి నాగేశ్వరరావు(నాగు), కుకునూరు గ్రామ అధ్యక్షుడు కుకునూరు. మురళీ మోహన్. దమ్ముంటే ప్రజా క్షేత్రం లో చూసుకోవాలి కానీ బౌతిక దాడులు చేయడం హేయమైన చర్యగా వారు ఖండించారు.
Attachments area

Comment here