Andhra PradeshEast GodavariNews

మండలంలో అభివృద్ధి కార్యక్రమాల కి కృషి చేస్తున్న పరవాడ జడ్పిటిసి పి ఎస్ రాజు

పరవాడ మండలంలో అభివృద్ధి కార్యక్రమాల కి కృషి చేస్తున్న పరవాడ జడ్పిటిసి పి ఎస్ రాజు

కోస్తా ఎన్కౌంటర్/ విశాఖపట్నం: పరవాడ మండలానికి సంక్షేమ కార్యక్రమాల విషయంలో నా శాయశక్తులా కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన పరవాడ జడ్పిటిసి పి ఎస్ రాజు ఎన్కౌంటర్ పత్రికతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్కౌంటర్ పత్రిక జిల్లా బ్యూరో ఇంచార్జ్ జి.సత్యనారాయణ జడ్ పి టి సి పి ఎస్ రాజును అడిగిన సమాచారం మేరకు పరవాడ మండలం విశాఖ జిల్లాలో అభివృద్ధి మండలంగా తీర్చిదిద్దడమే నా ద్యేయమని ఎన్కౌంటర్ పత్రికతో తెలిపారు. అంతేకాకుండా పార్టీలకు అతీతంగా వైయస్ఆర్సిపి పార్టీని అభివృద్ధి చేయటం జిల్లా పరిషత్ సభ్యుడిగా నా ధ్యేయమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరవాడ మండలం ప్రజలు అందరూ సుఖంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను వారు నా మీద చూపించిన ఆప్యాయత ని నేను స్వీకరిస్తూ వాళ్ళ అభివృద్ధికి కృషిచేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.

Comment here