Andhra PradeshEast GodavariNews

మల్లాది విష్ణు క్షమాపణ చెప్పాలి

మల్లాది విష్ణు క్షమాపణ చెప్పాలి
 కోస్తా ఎన్ కౌంటర్ :అన్నవరం . ఎమ్మెల్యే  మల్లాది విష్ణు  పట్టభద్రుల ఎమ్మెల్సీ  ఐ వెంకటేశ్వరరావు నీ దూషించిన అందుకు గాను క్షమాపణ చెప్పాలని శంఖవరం మండలం యు టి ఎఫ్ అధ్యక్షులు  తోట సీతారామయ్య అన్నారు మంగళవారం శంఖవరం తాసిల్దార్ కె సుబ్రమణ్యానిక వినతి పత్రం సమర్పించారు ఎమ్మెల్యే  మల్లాది విష్ణు  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వర రావు పట్ల వరుస పదజాలం ఉపయోగించడం పట్ల  ఎమ్మెల్యే విష్ణు క్షమాపణ చెప్పాలని  శంకవరం తాసిల్దార్ కార్యాలయం వద్దనిరసన వ్యక్తం చేశారు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు న్యాయంగా ఉద్యోగులకు రావలసిన న్యాయబద్ధమైన కోర్కెల    పిఆర్సి, డి ఎ, సిపిఎస్ రద్దు గురించిఅడిగినందుకు తోటి సహచర ఎమ్మెల్సీ అని చూడకుండా పరుషపదజాలం ఉపయోగించ డన్ పట్ల దారుణమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యు టి ఎఫ్  మండల గౌరవ అధ్యక్షులు కె వెంకటేశ్వరరావు కార్యదర్శి ఎం రవి కుమార్ అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Comment here