Andhra PradeshEast GodavariNews

మహాత్మాగాంధి గారి 152వ జన్మదినోత్సవం

భారతీయ జనతా పార్టి మద్దిపాడు మండల అధ్యక్షుడు చెన్నుపల్లి వెంకటరమణ ఆద్వర్యములో నవభారత శక్తికి భారతావని పవిత్రతకు ప్రతీక అయిన ఆదర్శమూర్తి మహాత్మాగాంధి గారి 152వ జన్మదినోత్సవం సందర్భంగా మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రామంలోగల మహాత్మాగాంధి గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి ఆ మహాత్ముని స్మృతికి మా నివాళులు అర్పించి. ఆ సందర్భంగా కొలచనకోట గ్రామములోని సచివాలయం సిబ్బందికి మరియు వాలెంటీర్ లకు, ఆశ వర్కర్లకు మరియు గ్రామా సభకు హాజరైన గ్రామస్తులకు మాస్కులు పంపిణి కార్యక్రమం భారతీయ జనతాపార్టి ఆద్వర్యములో జరిగింది. ఈ కార్యక్రమములో కొలచనకోట గ్రామ సర్పంచ్ డొక్కా మరియమ్మ , ఇంచార్జ్ కార్యదర్శి రమేష్ గారు, విఆర్వో రామాంజమ్మ , అసిస్టెంట్ ఇఏ శ్రీనివాసరావు , సర్వేయర్ నవీన్ , ఫీల్డ్ అసిస్టెంట్ వై. రవి కుమార్ , సచివాలయ సిబ్బంది, వాలెంటీర్ లు , ఆశ వర్కర్లు, భారతీయ జనతాపార్టి మండల నాయకులు పొన్నం ఆంజనేయులు, దోసకాయలపాటి కోటేశ్వర రావు, మర్రిపూడి హరిబాబు, కార్యకర్తలు గాంధీగారి జయంతి వేడుకలలో పాల్గొని విజయవంతం చేసినారు.

Comment here