Andhra PradeshEast GodavariNews

మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాస రావు గారిని కలిసిన ఏ బి కె ఎస్ కాపు సంఘం నాయకులు

మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాస రావు గారిని కలిసిన ఏ బి కె ఎస్ కాపు సంఘం నాయకులు

కోస్తా ఎన్కౌంటర్/ విశాఖపట్నం:
మాజీ రాష్టృ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారిని తిరుపతి నుండి వచ్చి మర్యాదపూర్వకంగా కలిసిన అఖిల భారత కాపు సమాఖ్య రాష్టృ అధ్యక్షులు వూకా.విజయ్ కుమార్ అతనితో పాటు రాష్టృ కార్యనిర్వాహ కార్యదర్శి కరణంరెడ్డి నరసింగరావు,రాష్టృ మహిళా ఉపాధ్యక్షురాలు శ్రీమతి కేదారి.లక్ష్మీ , మాజీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ సీతా.వెంకటరమణ ,విశాఖ రూరల్ జిల్లా కార్యదర్శి సాలాపు.మోహన్ తదితరులు వెల్లారు. ఈ సందర్బంగా కరణంరెడ్డి నరసింగరావు మాట్లాడుతూ ఇటీవల జనసేన అధ్యక్షులు మరియు ప్రముఖ సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాష్టృ వ్యాప్తంగా ఉన్న కాపు బలిజ తెలగ ఒంటరి లో గల పెద్ద నాయకులను పార్టీలకు అతీతంగా కలవమని పిలుపునిచ్చారని అందులో బాగంగా సోమవారం గంటా గారిని కలిసి పలు విషయాలు చర్చించామని చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్టృ వ్యాప్తంగా 13 జిల్లాలలో గల ముఖ్య నాయకులను కలుస్తామని చెప్పారు. అందరూ కలసి ఒక తాటి పైకి వచ్చే విదంగా అఖిల భారత కాపు సమాఖ్య పార్టీలకు అతీతంగా కృషి చేస్తుందని కేఎన్ఆర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాల నుండి వచ్చిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comment here