Andhra PradeshEast GodavariNews

వరుణుడి ఆగ్రహం ప్రయాణికులకు శాపం.

వరుణుడి ఆగ్రహం ప్రయాణికులకు శాపం.

కోస్తా ఎన్ కౌంటర్ టి నరసాపురం. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలంలో విస్తారంగా కురిసిన వర్షం వల్ల రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి గృహాలతో పాటు రోడ్లు కూడా పూర్తిగా జలమయం అయి కోతకు గురి అయ్యాయని  వారు వాపోతున్నారు.. సకాలంలో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం మరియు వైయస్సార్ సిపి నాయకులు అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పిందని ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యమైన రోడ్లు వెయ్యాలని వారు కోరుతున్నారు.

Comment here