Andhra PradeshEast GodavariNews

వైఎస్సార్ సిపి పార్లమెంట్ అధికార ప్రతినిధి పోసుపో నిరీక్షణ పుట్టినరోజు వేడుకలు

వైఎస్సార్ సిపి పార్లమెంట్ అధికార ప్రతినిధి పోసుపో నిరీక్షణ పుట్టినరోజు వేడుకలు

 

రాజమహేంద్రవరం రూరల్,అక్టోబర్9:
గుడ్ కేర్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో వైఎస్సార్ సిపి పార్లమెంట్ అధికార ప్రతినిధి పోసుపో నిరీక్షణ పుట్టినరోజు సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు రూతు ఓల్డ్ ఏజ్ హోం లో నివాసముంటున్న నిరుపేద వికలాంగ వృద్ధులకు భోజనాలు, పండ్లు, ఫలములు, బిస్కెట్లు, రెఫ్రెష్మెంట్ డ్రింక్స్ దానం చేసి వారి మధ్యలో కేక్ కటింగ్ చేసి కొనియాడారు. ఈ సందర్భంగా కావూరి సురేష్ కుమార్, కట్టుమూరి విజయకుమార్, బి.కె.రావు మొదలగు వారు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెల్పుతూ,ఈ సందర్భంగా కావూరి సురేష్ కుమార్ మాట్లాడుతూ నిరీక్షణ జేమ్స్ ఉన్నత పదవులు అధిరోహించవలెని మనసారా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గుడ్ కేర్ హెల్పింగ్ సొసైటీ సభ్యులు మరియు సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట కమిటీ సెక్రటరీ కట్టుమూరి విజయకుమార్, సభ్యులు సునీల్, రూతు ఓల్డ్ ఏజ్ హోం అధ్యక్షులు బి.కె.రావు తదితరులు పాల్గొన్నారు.

Comment here