Andhra PradeshEast GodavariNews

1500 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

1500 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
 10 లీటర్ల సారా స్వాదీనం
కోస్తా ఎన్ కౌంటర్, జగ్గంపేట ; మండలంలోని నరేంద్రపట్నం గ్రామంలో జగ్గంపేట ఎస్ ఐ లక్ష్మి ఆధ్వర్యంలో తన సిబ్బందితో శుక్రవారం సారా బట్టీలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా  నాటు సారా తయారు చేసేందుకు డబ్బాలలో నిల్వ ఉంచిన  సుమారు 1500 లీటర్ల బెల్లపు ఊటని ధ్వంసం చేసి  ఆ వ్యక్తి దగ్గర 10 లీటర్ల సారా స్వాదీనం చేసుకుని, అతనిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపడం జరిగిందని ఎసై లక్ష్మీ తెలిపారు.

Comment here