Andhra PradeshEast GodavariNews

28.57 కిలోల పిడిఎఫ్ బియ్యం పట్టివేత

కోస్తా ఎన్ కౌంటర్ జగ్గంపేట
   మండలంలోని జె కొత్తూరు గ్రామం వద్ద మాటల గుంట సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 28.57 కిలోల పిడిఎఫ్ బియ్యాన్ని ఎస్ ఐ ఎస్ లక్ష్మీ పట్టుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టాటా ఏస్ వాహనంలో బియ్యం తరలిస్తున్నట్లు స్టేషన్ కి అందిన సమాచారం మేరకు ఎస్ ఐ లక్ష్మీ తో పాటు తన సిబ్బంది కలిసి దాడి చేయగా 28.57 కిలోల బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని మరియు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లక్ష్మి తెలిపారు.

Comment here