Andhra PradeshEast GodavariNews

50 లీటర్ల సారా తో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

50 లీటర్ల సారా తో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

కోస్తా ఎన్ కౌంటర్ గోకవరం: మండలంలోని కొత్తపల్లి గ్రామంలో కోరుకొండ ప్రొహిబిషన్ అధికారులు నిర్వహించిన సారా బట్టి దాడుల్లో 1400 సారా కు సిద్ధంగా ఉన్న పులిసిన బెల్లం ఊటను ధ్వంసం చేశారు, 50 లీటర్ల సారా తో పాటు ఇద్దరు వ్యక్తులను ఒక మోటార్ బైక్ ను స్వాధీనపరచుకొని వారిపై కేసు నమోదు చేసి రాజమండ్రి కోర్టుకు హాజరు పరిచినట్లు కోరుకొండ ఎక్సైజ్ సీ.ఐ సత్యనారాయణ తెలిపారు ఈ దాడులలో ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు,

Comment here